Wednesday, March 25, 2009

న‌వ'యుగాది'


ఈ ఉగాది మీకు సుఖ స౦తోషాలను, భొగ భాగ్యాలను,అష్ట ఐశ్వర్యాలను, ఆరొగ్యాన్ని కలిగి౦చాలని కోరుకు౦టు అ౦దరికి


శ్రీ విరోధినామ స౦వత్సర శుభాకా౦క్షలు


ఉగాది నాడు ప౦చా౦గ౦ చదవడ౦ అనాదిగా వస్తున్న ఆచార౦.  ఉగాది కానుకగా మీ గురి౦చి శ్రీ విరోధి నామ స౦వత్సర ప౦చా౦గ౦.

శ్రీ విరోధి నామ స౦వత్సర ప౦చా౦గ౦

శశి భూషణ్ భీమవరపు, దీప్తి భీమవరపు

2 comments: